Take a fresh look at your lifestyle.
Browsing Category

National

జాంబీ వైరస్ సోకిందా..? లేక డ్రగ్స్ తీసుకున్నారా? అలా ఊగిపోతున్నారేంటి?.. ట్విట్టర్ లో వీడియో వైరల్

కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ లోపే వేల ఏళ్ల కిందట మంచు ఫలకాల కింద మరుగున పడిపోయిన జాంబీ వైరస్ ను పునరుజ్జీవింప చేసినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించడం పెద్ద చర్చకు దారితీసింది. పర్యావరణ కాలుష్యం, భూతాపంతో మంచు…

రాజకీయ నాయకుడినే.. కానీ నేనూ మనిషినే: సచిన్ పైలట్

రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఫీలింగ్స్ ఉండవని భావించొద్దని రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ చెప్పారు. కొన్ని వ్యాఖ్యలు తనను బాధించాయని, అయితే మళ్లీ గతంలోకి తొంగిచూడాలని భావించట్లేదని తేల్చిచెప్పారు.…

రాహుల్ యాత్రలో కీలక పరిణామం.. వేదికపై కాలు కదిపిన గెహ్లాట్, పైలట్

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తొలిసారి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లోకి ప్రవేశించింది. ఆదివారం తమ రాష్ట్రంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ అగ్రనేతకు స్వాగతం పలికేందుకు రాజస్థాన్ కు చెందిన ఇద్దరు ముఖ్యనేతలు తమ మధ్య విభేదాలను…

తప్పు చేయకుంటే భయమెందుకు?: విజయశాంతి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందా.. లేదా.. అనేది విచారణ సంస్థలు చెబుతాయని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితకు నోటీసుల జారీపై విజయశాంతి శనివారం స్పందించారు. బీజేపీకి ఎవరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం…

ఉక్రెయిన్, రష్యా ఇప్పటి వరకు ఎంత మంది సైనికులను కోల్పోయాయంటే..!

నెలలు గడిచిపోతున్నా రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు కార్డు పడలేదు. ఇంకెంత కాలం కొనసాగుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. సర్వం కోల్పోతున్నా, నగరాలు శ్మశానాలను తలపిస్తున్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ…

కేసీఆర్ ను దెబ్బతీసేందుకు సమైక్యవాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి: గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను దెబ్బతీసేందుకు సమైక్యవాద శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. సంవత్సర కాలంగా ఈ పరిణామాలను చూస్తున్నామని…

పొద్దున్నే ఫ్యాటీ ఫుడ్స్ ఎందుకు తీసుకోవాలో తెలుసా?

ఉదయం అల్పాహారానికి (బ్రేక్ ఫాస్ట్/రోజులో మొదటి ఆహారం) ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. తమకు నచ్చిన టిఫిన్ తినే వారు ఎక్కువ మంది అయితే, కొందరు ఉదయం కూడా అన్నం తీసుకుంటారు. కానీ, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ తో కూడుకున్నవి.…

రూ.2,000 ధరలో మంచి ఇయర్ బడ్స్ కావాలా..?

వైర్డ్ ఇయర్ బడ్స్ కు బదులు ఇప్పుడు టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ కు ఆదరణ పెరుగుతోంది. వైర్లతో సంబంధం లేకుండా, చెవిలో ధరించేందుకు కాంపాక్ట్ గా, సౌకర్యంగా ఉండడంతో ఎక్కువ మంది వీటివైపు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఎక్కువ కంపెనీలు వీటిని…

విలువలతో కూడిన జర్నలిజం అంకుశం సొంతం… శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ

5 వసంతాల అంకుశం పత్రిక ప్రత్యేక క్యాలెండర్ మైసూర్ దత్త పీఠం లో ఈరోజు ఆవిష్కరించిన శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. జనం మెచ్చిన పత్రిక అంకుశం, చిరకాలం అంకుశం పత్రిక ఉండాలి. ప్రజా సమస్యలే లక్ష్యంగా వార్తలు ఉండాలి శ్రీ శ్రీ శ్రీ గణపతి…

ఒకేసారి 9 మంది జడ్జిల ప్రమాణం సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి.

రేపు 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం.! కరోనా ప్రభావం వల్ల ప్రమాణ స్వీకార వేదిక మార్పు. 1వ కోర్టు ప్రాంగణం నుంచి అదనపు భవనం ఆడిటోరియానికి మార్పు. జడ్జిల ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీజేఐ నిర్ణయం.…