Take a fresh look at your lifestyle.
Browsing Category

Business

అమెజాన్ లో తొలగింపులు పదివేలు కాదు 20 వేలట!

సాఫ్ట్ వేర్ రంగంలో దిగ్గజ కంపెనీలు ఇటీవల వరుసబెట్టి ఉద్యోగాల కోత విధించడం తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి.. ట్విట్టర్ తో మొదలైన ఈ తొలగింపుల్లో అమెజాన్ కంపెనీలోనే అత్యధికంగా ఉన్నాయి. అమెజాన్ పది వేల మంది ఉద్యోగులను…

రబీ పంటల కనీస మద్దతు ధరకు కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశం అయిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ 2023-24 మార్కెటింగ్‌ ‌సీజన్‌లో రబీ పంటలకు పెంచిన కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలిపింది. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్న ఉద్దేశంతో రబీ పంటలకు…

మహేశ్వరంలో మలబార్‌ ‌రూ. 750 కోట్ల పెట్టుబడులు

రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో మలబార్‌ ‌జెమ్స్, ‌జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్‌ ‌యూనిట్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌శంకుస్థాపన చేశారు.మలబార్‌ ‌జెమ్స్ ఈ ‌కంపెనీ ద్వారా రూ. 750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2,750…

జిఎస్టీ వసూళ్లలో అదే రికార్డు కొనసాగింపు

సెప్టెంబర్‌ ‌లోనూ రూ.1.47 లక్షల కోట్ల వసూళ్లు వరుసగా ఏడో నెల కూడా జీఎస్టీ వసూళ్లలో దూకుడు కొనసాగింది. సెప్టెంబరు నెలలోనూ దేశంలో రూ.1.47 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. 1.40 లక్షల కోట్లకు మించి జీఎస్టీ వసూళ్లు జరగడం ఇది వరుసగా ఏడోసారి.…

మరోమారు పెరిగిన రెపోరేటు

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ ‌మార్కెటింగ్‌ ‌పతనం, రూపాయి క్షీణత లాంటి ఆందోళనల మధ్య భారతీయ రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌శుక్రవారం 50 బేసిస్‌ ‌పాయింట్ల పాలసీ రేటు పెంపును ప్రకటించింది. ద్రవ్య విధాన కమిటీ సెప్టెంబర్‌ ‌సమావేశంలో ఆర్బీఐ పలు…

రైతులు ముందుకు వొస్తే ఎకరాకు 30 వేల లీజు

గ్రీన్‌కో ప్రాజెక్టుల ఏర్పాటకు సహకరించాలి రామ్‌కో సిమెంట్‌ ‌ఫ్యాక్టరీకి ఏపి సిఎం జగన్‌ ‌ప్రారంభోత్సవం 2500 కోట్ల పెట్టుబడితో వేయి మందికి ఉపాధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం ఉంటుందన్న జగన్‌ రైతులు ముందుకొస్తే ఏడాదికి ఎకరానికి…

స్వయం పాలనలో సింగరేణి ఘనకీర్తి… దేశానికే దిక్సూచి

2021-22లో మొత్తం టర్నోవర్‌ ‌రూ. 26,607 కోట్లు ఆర్జించిన నికర లాభాలు రూ. 1,227 కోట్లు 70 మిలియన్‌ ‌టన్నుల లక్ష్య సాధనకు అధికార యంత్రాంగం సమాయత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దిశా నిర్దేశంలో సింగరేణి ప్రభుత్వ సంస్థ అభివృద్ధి…

కొనసాగుతున్న రూపాయి పతనం

రూ.81.52 వద్ద ప్రారంభమైన రూపాయి క్రితం సెషన్‌ US Fed అమెరికా ఫెడ్‌ ‌ప్రభావమేనని అంచనా రూపాయి పతనం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా రేట్ల పెంపుతో…

ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్” అవార్డును అందుకున్న అమర రాజా బ్యాటరీస్

Confederation of Indian Industry కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ( CII ), గ్రీన్ బిజినెస్ సెంటర్, నుండి "ఆటోమోటివ్ మరియు ఇంజనీరింగ్ Automotive and Engineering" విభాగంలో Energy Efficient Unit Award "ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్" అవార్డును…

గ్లోబల్‌ ‌మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌హబ్‌గా భారత్‌

మెరుగైన సరఫరా ద్వారా దేశాల మధ్య అనుసంధానతను సాధించ వొచ్చని ఎస్‌సిఒ సభ్య దేశాలకు ప్రధాని మోడీ సూచించారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో 22వ షాంఘై సహకార సదస్సు ఎస్‌సిఒలో శుక్రవారం మోడీ సభ్యదేశాలనుద్దేశించి ప్రసంగించారు. కొరోనా మహమ్మారి,…