Take a fresh look at your lifestyle.
Browsing Category

క్రైమ్

విద్యుదాఘాతంతో మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం జగన్

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో పంట కోత పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీలు విద్యుదాఘాతంతో మరణించడం పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ఈ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యవసాయ కూలీల…

PUBG Game కు బానిసై యువకుడు ఆత్మహత్య

సెల్‌ఫోన్‌లో పబ్జీ గేమ్‌ ఓ ‌యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. నార్పల మండల పరిధిలోని జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి నరేందర్‌ ‌రెడ్డి మృతికి పబ్జి ఆటే కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. జంగం రెడ్డిపల్లి…

ఉ‌గ్రవాద గ్రూపులతో సంబంధాలు

పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఎ ‌‌సోదాలు రెండోరోజు కొనసాగుతున్న దాడులు ఉగ్రవాద గ్రూపులతో సంబంధంపై కొనసాగుతున్న కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ‌దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అందులో భాగంగా మంగళవారం…

నేషనల్‌ ‌హైవే.. లగ్జరీ కారు.. మితిరిన వేగం

లక్నో, ఎక్స్ ‌ప్రెస్‌ ‌హైవే.. చేతిలో బీఎండబ్ల్యూ కారు.. ఇంకేముంది ఆనందానికి అవధుల్లే కుండా పోయి ంది. దాదాపు 230 కిలో మీటర్లకు పైగా వేగంతో దూసుకుపోయారు. అంతే కాదు కాసేపట్లో 300వేగాన్ని టచ్‌ ‌చేస్తామని కూడా చెప్పారు. ఆ విషయాన్ని వీడియో తీస్తూ…

కారును ఢీకొన్న లారీ… ముగ్గురు స్నేహితుల మృతి

టంగుటూరులో ఘోర రోడ్డు ప్రమాదం ‌ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని వల్లూరు సపంలో లారీని కారు ఢీకొనగా ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఒంగోలుకు చెందిన పరమేశ్‌, ‌పవన్‌, శ్రీ‌నివాస్‌ ‌గా…

Delhi Liquor Scam Case లో అభిషేక్‌ ‌బోయిన్‌పల్లి కస్టడీ పొడిగింపు

సిబిఐ అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల కస్టడీకి రూస్‌ అవెన్యూ కోర్టు ఎదుట హాజరు దిల్లీ లిక్కర్‌ ‌స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయిన్‌?‌పల్లి అభిషేక్‌ ‌రావు సీబీఐ కస్టడీని కోర్టు పొడగించింది. అధికారుల అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల…

గోవా తీరంలో కూలిన మిగ్‌-29, ‌క్షేమంగా బయటపడ్డ పైలట్‌

గోవాతీరంలో భారత నౌకాదళానికి చెందిన మిగ్‌-29 ‌కే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్‌ ‌క్షేమంగా బయటపడ్డాడు. సాంకేతిక లోపం కారణంగానే మిగ్‌-29 ‌కే కూలిపోయినట్లు నేవీ అధికారులు భావిస్తున్నారు. కాగా, మిగ్‌-29 ‌కే యుద్ధవిమానాలు 2019 లో ఇండియన్‌…

లిక్కర్ స్కామ్ లో పడిన తొలి తెలుగు వికెట్..

అభిషేక్ బోయినపల్లి అరెస్ట్ Abhishek Boinapally arrested విచారణకు సహకరించకపోవడంతో అరెస్ట్ చేసిన సీబీఐ, అధికారికంగా ప్రకటన విడుదల, ఇదే కేసులో లోగడ విజయ్ నాయర్ అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంతోష్ బోయిన్ పల్లిని సీబీఐ అధికారులు అరెస్ట్…

గంగాధర పోలీస్‌స్టేషన్‌ ‌లో భారీ పేలుడు

ఉలిక్కిపడ్డ పరిసర ప్రాంత ప్రజలు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్‌స్టేషన్‌ ‌లో భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ఉలిక్కి పడ్డ పరిసర ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు…

రెండో పెళ్లి ఒప్పుకోని యువతిపై ఘాతుకం

నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్‌ ‌పోసి నిప్పు చావుబతులకుల్లో యువతి ..యువకుడి పట్టివేత రాంచి,అక్టోబర్‌7:అతడికి ఇదివరకే పెళ్లయింది. కానీ తన మాజీ ప్రేయసిని పెళ్లాడాలని ఆమెను బలవంతపెట్టాడు. దానికి ఆ యువతి నిరాకరించడంతో ..ఆమెపై పెట్రోల్‌…