Take a fresh look at your lifestyle.

విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు సీఎం జగన్‌ను ఆహ్వనించిన తూర్పు నావికాదళ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్…

0 125

సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్, వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌. డిసెంబర్‌ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను ఆహ్వనించిన తూర్పు నావికాదళ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్‌.

 

 

 

 

 

 

 

ఏపీ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ యుద్దనౌక ఐఎన్‌ఎస్‌ విశాఖపట్టణం త్వరలో ప్రారంభం కానున్నదని సీఎంకి వివరించిన ఈఎన్‌సీ సీఐఎన్‌సీ. అంతేకాక ఫిబ్రవరి 2022లో జరగనున్న పిఎఫ్‌ఆర్‌ అండ్‌ మిలన్‌ 2022 నిర్వహణకు సంబంధించిన సన్నాహాల పురోగతిని కూడా ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.

ఈఎన్‌సీ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ను సన్మానించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అందజేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌. ఈ సందర్భంగా సీఎంని కలిసిన నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్‌ వీఎస్‌సీ రావు, కెప్టెన్‌ వికాస్‌ గుప్తా, సివిల్‌ మిలటరీ లైజన్‌ ఆఫీసర్‌ కమాండర్‌ సుజిత్‌ రెడ్డి, ఫ్లాగ్‌ లెఫ్టినెంట్‌ శివమ్‌ కందారి.

Leave A Reply

Your email address will not be published.

At vero eos et accusamus et iusto odios un dignissimos ducimus qui blan ditiis prasixer esentium voluptatum un deleniti atqueste sites excep turiitate non providentsimils. Nemo enim ipsam voluptatem quia voluptas sit aspernatur aut odit aut fugit, consequunturser magni dolores.

Eos qui ratione voluptatem sequi nesciunt. Lorem ipsum dolor sit amet isse potenti. Vesquam ante aliquet lacusemper elit. Cras neque nulla, convallis non commodo et, euismod nonsese.

Accusamus et iusto odio dignissimos ducimus qui blanditiis praesentium voluptatum deleniti atque corrupti quos dolores et quas molestias excepturi sint occaecati cupiditate non provident

SEND US A MESSAGE

Please insert contact form shortcode here!

CONTACT INFO

12345 North Main Street,
New York, NY 555555

Phone: 1.800.123.4567
Email: info@betterstudio.com
Web: betterstudio.com