కొర్రపాడులో బాలిక కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి సుచరిత..
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడులో ప్రేమ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకొన్న బాలిక కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.
పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన హోంమంత్రి....
హోంమంత్రి సుచరిత…