మాస్క్ ధరించం.. 24 గంటలు విమానం ఆలస్యం!
వాషింగ్టన్: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముప్పై మంది విద్యార్థులు మాస్క్ ధరించేందుకు నిరాకరించడంతో ఒక విమానం 24 గంటలు ఆలస్యంగా బయలుదేరింది.
అమెరికన్ ఏయిర్ లైన్స్ విమానం సోమవారం అర్థరాత్రి (యుఎస్ టైమ్) షార్లెట్ డగ్లస్ ఏయిర్ పోర్టు నుంచి…