పోలీసు స్టేషన్… కూర్చోమంటే గొంతు కోసుకున్నాడు…
హైదరాబాద్: కొద్ది సేపు కూర్చుంటే ఫిర్యాదు తీసుకుంటామని పోలీసులు చెప్పినందుకు మనస్థాపానికి గురైన ఒక వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మెహిదీపట్నం రింగ్ రోడ్డు సమీపంలో భోజగుట్ట…