Take a fresh look at your lifestyle.
Browsing Category

స్థానిక వార్తలు

ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరానికి సర్వం సిద్ధం

అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలతో క్రికెట్ పిచ్ లు జిల్లా క్రికెట్ చరిత్రలో నూతన క్రికెట్ అకాడమీ కొడిమి జర్నలిస్ట్ కాలనీలో 16 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ 👉ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం…

కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే 5లక్షలు విడుదల చేయాలి.

అనంత జర్నలిస్టులకు కరోనా వ్యాక్సిన్ వై.యస్ జగన్ సీ.ఎం జర్నలిస్టుల సమస్యలపై దృష్టి పెట్టాలి అనంతలో జర్నలిస్టుల కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్…

ద్వారకా తిరుమలరావు DGP A.P రైల్వేని కలిసిన మచ్చా రామలింగారెడ్డి

విజయవాడలోని DGP కార్యాలయం నందు రాష్ట్ర రైల్వే DGP ద్వారకా తిరుమల రావు గారిని కలిసిన మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు (A.P.J.D.S)రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒలంపిక్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 💎ANDHRA PRADESH JOURNALIST DEVELOPMENT…

ఆర్పీ ఠాకూర్ ను కలిసిన మచ్చా రామలింగారెడ్డి.

విజయవాడలోని RTC కాంప్లెక్స్ నందు ఈరోజు ఉదయం ఆర్పీ ఠాకూర్ మాజీ DGP గారు, RTC MD గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి (రాష్ట్ర అధ్యక్షులుAPJDS, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్) మర్యాదపూర్వకంగా కలిశారు.…

గొల్లపూడిలో మళ్లీ ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 400వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గొల్లపూడి సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సిద్ధం కావడంతో…

రామతీర్థంలో ప్రతిష్ఠాపనకు సిద్ధమవుతున్న విగ్రహాలు.. నేటి సాయంత్రానికి తయారీ పూర్తి!

విజయనగరం జిల్లా రామతీర్థంలో దుండగుల చేతిలో ఇటీవల ధ్వంసమైన విగ్రహాల స్థానంలో ప్రతిష్ఠించేందుకు నూతన విగ్రహాలు రెడీ అవుతున్నాయి. విగ్రహాల తయారీ కోసం దేవాదాయ శాఖ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) విజ్ఞప్తి అందగా, కంచి నుంచి…

ఏపీ నూతన సీఎస్ గా ఆడిత్యనాధ్ దాస్

ఈనెల 31న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యనాథ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ నియమితులయ్యారు. ఈనెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం…

కొర్రపాడులో బాలిక కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి సుచరిత..

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడులో ప్రేమ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకొన్న బాలిక కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన హోంమంత్రి.... హోంమంత్రి సుచరిత…

శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి సంవత్సర వార్షికోత్సవం ఈ నెల 24 జరుపుతున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గార్లపాటి కృష్ణ కాంత్ మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో…

మాట తప్పడు. మడిమ తిప్పడు…

గుంటూరు జిల్లా సత్తెనపల్లి.... ప్రతి పక్షం లో వున్నా, అధికార పక్షం లో వున్నా, చెప్పిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం కబడ్డీ మరియు ముగ్గుల పోటీలు. ఈ సంవత్సరం జననేత జగనన్న జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ స్థాయి కబడ్డీ…