మా పోటీ ప్రజా సమస్యలపై మాత్రమే…రేవంత్ రెడ్డి
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నామినేషన్ వేసారు. ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ తెచ్చుకున్నామో.. ఆ యువత ఆకాంక్షల సాధన కోసమే విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ నిర్వహించాం.
ఈ ఆలోచనలో భాగంగా యువకుడైన వెంకట్ ను బరిలోకి దించాం. మమ…