విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు సీఎం జగన్‌ను ఆహ్వనించిన తూర్పు నావికాదళ కమాండింగ్ ఇన్ ఛీఫ్…
సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్. డిసెంబర్ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను…