హీరో విశ్వంత్పై కేసు నమోదు: కార్లను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ మోసం..
టాలీవుడ్ నటుడు విశ్వంత్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. అతి తక్కువ ధరకే కార్లను ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసినట్టు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు…