Take a fresh look at your lifestyle.

0 38

అందరికీ నమస్కారం ……
మీకు గుర్తు ఉండే ఉంటుంది

శరద్ పవార్ గారి అమ్మాయి వ్యవసాయం చేసి వందల కోట్లు సంపాదించింది.

అలాగే మన తెలుగు రాష్ట్రాల లో ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు కూడ వ్యవసాయం మీద వందల కోట్లు సంపాదించారు.

చిదంబరం గారి వ్యవసాయం కూడ వందల కోట్ల లాభాలే లాభాలు. జయలలితగారి వ్యవసాయ ఆదాయం కూడా వందల కోట్లే.

అలాగే చాలామంది రాజకీయ నాయకులు వ్య్వసాయం చేసి వందల కోట్లు సంపాదించిన సంగతి మనకు విదితమే.

మరి రాజకీయ నాయకులు అంతేసి వ్యవసాయం మీద సంపాదించటమేమిటి ? సామాన్యరైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటమేమిటి ?

ఈ దేవరహస్యం వెనుక అసలు చిదంబర రహస్యమేమిటి ?

ఎందుకు రాజకీయ పార్టీలు వ్యవసాయ సంస్కరణ బిల్లులు గురించి ఆందోళన పడుతున్నారు ?

ఎందుకంటే !

వ్యవసాయ ఆదాయం మీద ఆదాయపుపన్ను విధింపు లేదు ఎన్ని వందల కోట్లు సంపాదించినా ఆదాయపు పన్ను ఉండదు. ఎకరానికి ఎంత ఆదాయం వస్తుంది అన్న విషయంలోనూ కొలమానం లేదు.

ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం రైతు తన పంటను మండీల్లోనూ అమ్ముకోవచ్చు. బయట తనకు ఇష్టమైనవాళ్ళకూ అమ్ముకోవచ్చు. కానీ కొనుగోలుదారుడికి రిజిస్ట్రేషన్ కంపల్సరీ. పాన్ నెంబర్ ఉండాలి టిన్ నెంబర్ ఉండాలి.

వ్యవసాయ పంట మొదటి అమ్మకానికి GST, Income Tax మినహాయింపు ఉంటుంది. తర్వాతి అమ్మకాలకు GST, Income Tax కంపల్సరీ. తరువాతి ప్రతి అమ్మకమూ GST, Income Tax రాడార్ లోకి వస్తుంది.

అంటే రైతు కు ఆదాయపు పన్ను, GST జంఝాటం ఉండదు. కానీ తర్వాతి నుండి GST, Income Tax విధింపు ఉంటుంది. అంటే ఎంత పంట పండింది, ఎంత మార్కెట్ లోకి వచ్చింది అన్న లెక్కలు ప్రభుత్వం లెక్కల్లొకి వస్తుంది.

అంటే చిదంబరాలూ, జయలలితలు, పవార్ గారి అమ్మాయిలూ ముఖ్యమంత్రుల & మామూలు మంత్రుల బిడ్డలూ కాలిప్లవరూ, తోటకూర కట్టలూ అమ్మేసి వందలు కోట్లు ఎలా సంపాదిస్తారో ప్రభుత్వం లెక్కల్లోకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అమ్మిన కాలిఫ్లవర్లూ, తోటకూర కట్టలూ , కొత్తిమీర కట్టలు ఏ వ్యాపారికి అమ్మారో అతడి PAN, TIN, నెంబర్ చెప్పితీరాలి.

మరి ఆ విధంగా చేయుట సాధ్యమేనా ? అది కుదిరేపని కాదుగా . మరి రాజకీయ అవినీతిలో పోగేసిన వందల వేల కోట్లు ఎలా తెలుపు చేయాలి అన్నది పెద్ద సమస్య అన్న సంగతి అలా పెడితే అసలు కుదిరే వ్యవహారమే కాదుగా !

అందుకేగా ప్రభుత్వం లిఖితపూర్వక , చట్టపరంగా మండీల కొనసాగింపు హామీ ఇచ్చినా, కనీస మద్దత్తు ధర హామీ ఇచ్చినా సమ్మె కొనసాగిస్తానికే పట్టుపట్టటము వెనుక ఉన్న రహస్యం ఇదే.

అంబానీలూ అదానీలు నిన్నా మొన్నా పుట్టుకు రాలేదు. అసలు కార్పొరేట్ వాళ్ళంతా బాగు పడింది కాంగ్రెస్ జమానా లోనే. తద్వారా వందల వేల కోట్ల స్కాములు చేసి బాగుపడిందీ వీళ్ళ జమానాలోనే. కాంగ్రెస్ గానీ మన ప్రాంతీయ బ్రాండ్ కులపార్టీలు గానీ ఎంతెంత అవినీతి చేసిందో మనకు తెలియని రహస్యమా ?

మీరే ఆలోచించండి.
కర్ణ అమర సైదారావు
జిల్లా అధ్యక్షులు
భారతీయ జనతా పార్టీ
నరసరావుపేట పార్లమెంట్ జిల్లా .

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.

At vero eos et accusamus et iusto odios un dignissimos ducimus qui blan ditiis prasixer esentium voluptatum un deleniti atqueste sites excep turiitate non providentsimils. Nemo enim ipsam voluptatem quia voluptas sit aspernatur aut odit aut fugit, consequunturser magni dolores.

Eos qui ratione voluptatem sequi nesciunt. Lorem ipsum dolor sit amet isse potenti. Vesquam ante aliquet lacusemper elit. Cras neque nulla, convallis non commodo et, euismod nonsese.

Accusamus et iusto odio dignissimos ducimus qui blanditiis praesentium voluptatum deleniti atque corrupti quos dolores et quas molestias excepturi sint occaecati cupiditate non provident

SEND US A MESSAGE

Please insert contact form shortcode here!

CONTACT INFO

12345 North Main Street,
New York, NY 555555

Phone: 1.800.123.4567
Email: info@betterstudio.com
Web: betterstudio.com