శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పైన వెల్దండ పోలీస్ స్టేషన్ సమీపంలో కారు బైక్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడి కక్కడే మృతి..
మృతులు అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన హరీష్. రాజుగా గుర్తింపు. పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.