గుంటూరు జిల్లా సత్తెనపల్లి….
ప్రతి పక్షం లో వున్నా, అధికార పక్షం లో వున్నా, చెప్పిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం కబడ్డీ మరియు ముగ్గుల పోటీలు.
ఈ సంవత్సరం జననేత జగనన్న జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ స్థాయి కబడ్డీ మరియు ముగ్గుల పోటీలు. రాష్ట్రంలో లో ఏ నియోజకవర్గంలో చెయ్యని కార్యక్రమాలు ఒక్క సత్తెనపల్లి నియోజకవర్గంలో మాత్రమే సాధ్యం.
ఈ రోజు సత్తెనపల్లి వైకాపా కార్యాలయం లో శాసన సభ్యులు శ్రీ అంబటి రాంబాబు చేతుల మీదుగా సత్తెనపల్లి నియోజకవర్గ స్థాయి వైయస్సార్ సంక్రాంతి గ్రామీణ ముగ్గుల పోటీల బ్రోచర్ ఆవిష్కరణ…
ఈ కార్యక్రమంలో అని మండలాల అధ్యక్షులు, అన్ని విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.