గుంటూరు జిల్లా సత్తెనపల్లి..
స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో ముఖ్యమంత్రి ఇ ఐ విజన్ ద్వారా ఎవరైతే కంటి సమస్యలతో బాధపడుతున్నారో వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ళజోడు ఇవ్వడం జరుగుతుంది ఈ ముఖ్యమంత్రి ఐ విజన్ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు చొరవతో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది గత కొద్ది కాలం కరోనా కారణంగా ఈ ముఖ్యమంత్రి ఐ విజన్ కార్యక్రమాన్ని ఆపేశారు ఇప్పుడు మరల ఆ కేంద్రాన్ని ఓపెన్ చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ తనూజ మాట్లాడుతూ ఎవరైతే అవసరమైన ఉన్నా పేషెంట్స్ కి ఇది ఒక్క మంచి అవకాశం తెలియజేశారు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త రామకృష్ణ మాట్లాడుతూ ఎవరైతే కంటి సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి కళ్ళజోడు ఉచితంగా అందించడం జరుగుతుంది కావున 60 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఈ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని అందరూ తప్పకుండా ఆధార్ కార్డు తీసుకొని రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్డెంట్ సుష్మా మరియు కంటి డాక్టర్ తనూజ మరియు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త రామకృష్ణ మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శివపురం రామారావు మరియు స్టఫ్ కాళీ, తారా సింగ్ మొదలగు వారు పాల్గొన్నారు.