శ్రీకాకుళం జిల్లా…
వీరఘట్టాం మండలం కుంబిడి గ్రామం వద్ద పొలాల్లో ఘీంకారాలు చేస్తూ అలజడి సృష్టిస్తున్న ఒక ఏనుగు తిరుగుతుంది.
నాలుగు ఏనుగుల గుంపు నుంచి దారి తప్పిన ఒక ఏనుగు. తోటి ఏనుగుల గుంపు కోసం ఘీంకారాలు చేస్తూ పంట పొలాల్లో భీభత్సం సృష్టిస్తుంది . చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన కుంబిడి,మూలలంక,కొత్తకోట పరిసర ప్రజలు. గుంపులోంచి తప్పిపోయిన ఏనుగును ,గుంపులో కలిపేందుకు గ్రామ ప్రజలతోపాటు అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు….