గుంటూరు జిల్లా…
ఈనెల 17,18 తేదీల్లో జనసేన క్రియాశీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. 17న కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల నేతలతో భేటీ కానున్న పవన్.ఈనెల 18 వ తేదీన అమరావతి పోరాట సమితి, మహిళా రైతులతో సమావేశం పాల్గొంటారు…