గుంటూరు జిల్లా…
బెల్లంకొండ లో క్రికెట్ బుకీలను ఇరువురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన బెల్లంకొండ పోలీసులు..
నిందితులు ఒకరు సత్తెనపల్లి కి చెందిన వారు మరొకరు పేరేచర్లకు చెందిన వ్యక్తులు..
నిందితులపై సెక్షన్ 306 క్రింద కేసు నమోదు చేసి సత్తెనపల్లి కోర్టు లో హాజరు పరచగా 15రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం..